ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఎన్నికల వేళ వాలంటీర్లకు పెన్షన్ల బాధ్యత?

ABN, Publish Date - Mar 28 , 2024 | 08:17 AM

అమరావతి: వాలంటీర్లంతా మనవాళ్లేనని ముఖ్యమంత్రి జగన్‌తో సహా వైసీపీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల ముందు పలు చోట్ల వాలంటీర్లకు వైసీపీ అభ్యర్థులు తాయిళాలు పంపిణీ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఏప్రిల్, మే నెలల్లో సామాజిక పెన్షన్ల పంపిణీ వాలంటీర్ల ద్వారానే చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో...

అమరావతి: వాలంటీర్లంతా మనవాళ్లేనని ముఖ్యమంత్రి జగన్‌తో సహా వైసీపీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల ముందు పలు చోట్ల వాలంటీర్లకు వైసీపీ అభ్యర్థులు తాయిళాలు పంపిణీ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఏప్రిల్, మే నెలల్లో సామాజిక పెన్షన్ల పంపిణీ వాలంటీర్ల ద్వారానే చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో ఎన్నికల కోడ్ అమలుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో పర్మినెంట్ ఉద్యోగులు ఒకటిన్నర లక్షల మంది ఉన్నారు. అయినా వాలంటీర్ల ద్వారానే పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయించడం వెనుక ప్రభుత్వ పెద్దల ఎత్తుగడ ఉందని పలువురు అనుమానిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Mar 28 , 2024 | 08:17 AM

Advertising
Advertising