ఫోన్ ట్యాపింగ్.. నేతల మధ్య మాటల యుద్ధం
ABN, Publish Date - Apr 04 , 2024 | 08:06 AM
హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ అంశంలో నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తమపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ పలువురు కాంగ్రెస్ నేతలతో పాటు పలు మీడియా సంస్థలకు..
హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ అంశంలో నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తమపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ పలువురు కాంగ్రెస్ నేతలతో పాటు పలు మీడియా సంస్థలకు బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే కేటీఆర్ లీగల్ నోటీసులు ఇవ్వడం కలకలం రేపుతోంది. ఈ కేసులో అరెస్టయిన మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుకు న్యాయస్థానం పోలీస్ కస్టడీ విధించగా.. భుజంగరావు కస్టడీ కేసు విచారణ గురువారం (ఈరోజు) జరగనుంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.
Updated Date - Apr 04 , 2024 | 08:06 AM