ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన పవన్ ..

ABN, Publish Date - Mar 26 , 2024 | 10:41 AM

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమయ్యారు. ఈ నెల 30వ తేదీ నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. పవన్ పోటీ చేసే పిఠాపురం నుంచే ఎన్నికల శంఖారావం పూరించనున్నారు.

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమయ్యారు. ఈ నెల 30వ తేదీ నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. పవన్ పోటీ చేసే పిఠాపురం నుంచే ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఈ మేరకు సోమవారం పార్టీ ముఖ్య నేతలతో పవన్ సమావేశమయ్యారు. పిఠాపురం కేంద్రంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి వెళతానని.. అందుకు అనుగుణంగానే పర్యటన షెడ్యూల్ రూపొందించాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే మూడు విడతలుగా ప్రచారం చేయాలని పవన్ నిర్ణయించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Mar 26 , 2024 | 10:44 AM

Advertising
Advertising