ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

చలమలశెట్టి సునీల్‌‌పై పవన్ కామెంట్స్..

ABN, Publish Date - Apr 01 , 2024 | 07:30 AM

కాకినాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వైసీపీ ఎంపీ చలమలశెట్టి సునీల్‌ మంచి వ్యక్తే అని చెబుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక్కడ ఎంపీగా ఉన్న ఆయన ప్రజలకు చేసిందేమీ లేదని.. జగన్ కోసం ఆయన మైనింగ్‌లో డబ్బులు వసూలు చేయడం చాలా బాధ కలిగించిందన్నారు.

కాకినాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వైసీపీ ఎంపీ చలమలశెట్టి సునీల్‌ మంచి వ్యక్తే అని చెబుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక్కడ ఎంపీగా ఉన్న ఆయన ప్రజలకు చేసిందేమీ లేదని.. జగన్ కోసం మైనింగ్‌లో ఆయన కంపెనీ డబ్బులు వసూలు చేయడం చాలా బాధ కలిగించిందన్నారు. ఇక్కడి నుంచి డబ్బు తీసుకువెళుతున్నారు గానీ.. అక్కడి నుంచి డబ్బు తెప్పించడం లేదని విమర్శించారు. ఈసారి రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Apr 01 , 2024 | 07:30 AM

Advertising
Advertising