ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జగనన్న సర్వేతో కొత్త చిక్కులు

ABN, Publish Date - Jan 09 , 2024 | 10:59 AM

అమరావతి: జగనన్న భూ సర్వేతో సమస్యలు పరిష్కారం కాకపోగా కొత్త కొత్త సమస్యలు పుట్టుకొస్తున్న పరిస్థితి ఏర్పడింది. అడ్డగోలు సర్వేతో తప్పుల తడకగా పాస్ పుస్తకాలు జారీ చేస్తున్నారు.

అమరావతి: జగనన్న భూ సర్వేతో సమస్యలు పరిష్కారం కాకపోగా కొత్త కొత్త సమస్యలు పుట్టుకొస్తున్న పరిస్థితి ఏర్పడింది. అడ్డగోలు సర్వేతో తప్పుల తడకగా పాస్ పుస్తకాలు జారీ చేస్తున్నారు. భూముల రిజిస్ట్రేషన్లు జరగక.. మ్యుటేషన్లు నిలిచిపోవడంతో రైతులు అల్లాడిపోతున్నారు. భూమి విస్తీర్ణం, కొలతలు, సరిహద్దులు పాస్ పుస్తకాల్లోనే కాదు చివరకు యూఎల్‌పీఎన్, ఎల్‌పీఎం ఖాతా నెంబర్ల విషయంలోనూ రైతులకు చిక్కులు వెంటాడుతున్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Jan 09 , 2024 | 10:59 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising