నాకు సీటు ఎందుకు ఇవ్వరు?: గోరంట్ల
ABN, Publish Date - Jan 04 , 2024 | 10:47 AM
అమరావతి: వైసీపీ నేతలు చాలా మంది పార్టీలో మార్పులు, చేర్పులకు సంబంధించి అసంతృప్తిగా ఉన్నారు. కొందరు పార్టీలు కూడా మారుతున్నారు. ఇంతవరకు సీఎం జగన్ చెప్పిందే వేదం.. ఆయన మాటే శాసనం.. ఇప్పుడు మెల్లమెల్లగా సీన్ మారుతోంది.
అమరావతి: వైసీపీ నేతలు చాలా మంది పార్టీలో మార్పులు, చేర్పులకు సంబంధించి అసంతృప్తిగా ఉన్నారు. కొందరు పార్టీలు కూడా మారుతున్నారు. ఇంతవరకు సీఎం జగన్ చెప్పిందే వేదం.. ఆయన మాటే శాసనం.. ఇప్పుడు మెల్లమెల్లగా సీన్ మారుతోంది. టిక్కెట్ రాదని తెలియగానే గట్టిగా నోరు విప్పుతున్నారు. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు బహిరంగంగా విమర్శలు గుప్పించారు. తాజాగా ఈ జాబితాలో ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా చేరినట్లు సమాచారం. దీనిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆయన నిన్న సజ్జలను కలిసారు. తనకు సీటు ఎందుకు నిరాకరించారో చెప్పాలన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - Jan 04 , 2024 | 10:47 AM