ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మల్లారెడ్డి వర్సెస్ మైనంపల్లి..

ABN, Publish Date - Mar 19 , 2024 | 12:10 PM

హైదరాబాద్: మల్లారెడ్డి అగ్రికల్చరల్ యూనివర్శిటీలో విద్యార్ధుల ఆందోళన పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ అంశంపై మేడ్చల్ జిల్లా సీనియర్ నేతలు మల్లారెడ్డి, మైనంపల్లి హనుమంతరావు కుమారుడి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.

హైదరాబాద్: మల్లారెడ్డి అగ్రికల్చరల్ యూనివర్శిటీలో విద్యార్ధుల ఆందోళన పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ అంశంపై మేడ్చల్ జిల్లా సీనియర్ నేతలు మల్లారెడ్డి, మైనంపల్లి హనుమంతరావు కుమారుడి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. రాజకీయ కక్ష సాధింపుతో తమ కళాశాల విద్యార్థులను రెచ్చగొట్టి మైనంపల్లి హనుమంతరావు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారంటూ మల్లారెడ్డి కుమారుడు డాక్టర్ భద్రారెడ్డి, కోడలు ప్రీతి ఫైర్ అయ్యారు. మరోవైపు వారి వ్యాఖ్యలకు మైనంపల్లి హనుమంతరావు తనయుడు ఎమ్మెల్యే రోహిత్ కౌంటర్ ఇచ్చారు. విద్యార్థుల తరఫున పోరాటం చేస్తున్న తమను రౌడీయీజం చేస్తున్నారనే వ్యాఖ్యలను ఖండించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Mar 19 , 2024 | 12:10 PM

Advertising
Advertising