రాజకీయాల్లోకి కోమటిరెడ్డి బద్రర్స్ వారసుడు..
ABN, Publish Date - Jan 16 , 2024 | 12:14 PM
నల్గొండ: జిల్లాలో ఆ ఇద్దరు నేతలు కాంగ్రెస్‌లో ఫైర్ బ్రాండ్స్‌గా ముద్రపడ్డారు. హస్తం పార్టీకి బ్రాండ్ అంబాసిడర్స్ అనే పేరుంది. ఆ కుటుంబం అంటేనే కాంగ్రెస్ కేడర్‌లో ఉత్సాహం ఉరకలు వేస్తుంది.
నల్గొండ: జిల్లాలో ఆ ఇద్దరు నేతలు కాంగ్రెస్‌లో ఫైర్ బ్రాండ్స్‌గా ముద్రపడ్డారు. హస్తం పార్టీకి బ్రాండ్ అంబాసిడర్స్ అనే పేరుంది. ఆ కుటుంబం అంటేనే కాంగ్రెస్ కేడర్‌లో ఉత్సాహం ఉరకలు వేస్తుంది. ఎక్కడ ఉన్నా కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటారన్న తీరు సొంతం చేసుకుంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఆ ఫ్యామిలీ నుంచి వారసుడు రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. గతంలో వారు ప్రాతినిధ్యం వహించిన లోక్ సభ సీటు నుంచే వారసుడు బరిలో దిగనున్నారా? ఇంతకు ఆ నేత ఎవరో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - Jan 16 , 2024 | 12:14 PM