ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కాంగ్రెస్ గూటికి కడియం .. కేకే ?

ABN, Publish Date - Mar 29 , 2024 | 11:32 AM

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరి కారు దిగనున్నారనేది స్పష్టమైంది. నేడో.. రేపో ఆయన బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరనున్నారనే విశ్వాసనీయ సమాచారం. కడియం శ్రీహరిని కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు ఢిల్లీ అధిష్టానం పెద్దలే ఆయనతో చర్చించి రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరి కారు దిగనున్నారనేది స్పష్టమైంది. నేడో.. రేపో ఆయన బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరనున్నారనే విశ్వాసనీయ సమాచారం. కడియం శ్రీహరిని కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు ఢిల్లీ అధిష్టానం పెద్దలే ఆయనతో చర్చించి రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. కడియం కుమార్తె కావ్య కూడా బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. మరోవైపు బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు కారు దిగడం ఖాయమైంది. కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కేకే కుమార్తె జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Mar 29 , 2024 | 11:32 AM

Advertising
Advertising