ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రుణమాఫీలపై జగన్ సర్కార్ లీకులు..

ABN, Publish Date - Apr 02 , 2024 | 08:41 AM

అమరావతి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు రుణ మాఫీ ప్రకటిస్తాయనే ఆశతో ఎక్కువమంది రైతులు వడ్డీలు కట్టి మిగతా మొత్తాన్ని రెన్యూవల్ చేయించుకుంటారు. ప్రధానంగా రుణ మాఫీపై అధికార పార్టీ నేతలు లీకులు ఇచ్చి రుణాలను సందిగ్ధంలోకి నెడుతున్నారు.

అమరావతి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు రుణ మాఫీ ప్రకటిస్తాయనే ఆశతో ఎక్కువమంది రైతులు వడ్డీలు కట్టి మిగతా మొత్తాన్ని రెన్యూవల్ చేయించుకుంటారు. ప్రధానంగా రుణ మాఫీపై అధికార పార్టీ నేతలు లీకులు ఇచ్చి రుణాలను సందిగ్ధంలోకి నెడుతున్నారు. ఇందులో భాగంగా సహకార సంఘాలకు అనధికార పర్సన్ ఇన్చార్జి కమిటీలో ఉన్న అధికార పార్టీ నేతలు కొందరు.. ప్రభుత్వం ఈసారి రుణమాఫీ చేస్తుందన్న ప్రచారంతో రుణాలు చెల్లించవద్దని రైతులకు సూచిస్తున్నట్లు సమాచారం. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Apr 02 , 2024 | 08:41 AM

Advertising
Advertising