ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అమరావతిపై జగన్ సర్కార్ భారీ కుట్ర

ABN, Publish Date - Mar 14 , 2024 | 10:35 AM

అమరావతి: ఏపీ రాజధాని అమరావతిపై జగన్ సర్కార్ మరో భారీ కుట్రకు తెరలేపింది. ఎన్నికల నోటిఫికేషన్‌కు రెండు రోజుల ముందు భూ సేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. ఈ మేరకు గుంటూరు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

అమరావతి: ఏపీ రాజధాని అమరావతిపై జగన్ సర్కార్ మరో భారీ కుట్రకు తెరలేపింది. ఎన్నికల నోటిఫికేషన్‌కు రెండు రోజుల ముందు భూ సేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. ఈ మేరకు గుంటూరు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రాజధాని మాస్టర్ ప్లాన్‌పై తీవ్ర ప్రభావం పడనుంది. భూ సమీకరణకు ఇచ్చిన భూముల మధ్య ఉన్న సమీకరణాలు ఇవ్వని రైతుల భూములను సేకరించాలని అప్పట్లో టీడీపీ ప్రభుత్వం భూ సేకరణ నోటిఫికేషన్ ఇచ్చింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Mar 14 , 2024 | 10:35 AM

Advertising
Advertising