ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గెలుపు కోసం జగన్‌ అడ్డదారులు..

ABN, Publish Date - Jan 03 , 2024 | 11:28 AM

అమరావతి: ఎన్నికల్లో మరోసారి గెలుపు కోసం జగన్ సర్కార్ అడ్డదారులు తొక్కుతోంది. కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాల మధ్య చీలిక తీసుకువచ్చి గత ఎన్నికల్లో గట్టెక్కింది. ఇప్పుడు మళ్లీ అటువంటి కుట్రలే పన్నుతోంది.

అమరావతి: ఎన్నికల్లో మరోసారి గెలుపు కోసం జగన్ సర్కార్ అడ్డదారులు తొక్కుతోంది. కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాల మధ్య చీలిక తీసుకువచ్చి గత ఎన్నికల్లో గట్టెక్కింది. ఇప్పుడు మళ్లీ అటువంటి కుట్రలే పన్నుతోంది. కాకపోతే ఈసారి చీలిక కుట్రలకు ఉద్యోగులను ఎరవేస్తున్న తీరు.. ఉద్యోగ వర్గాలను విస్మయానికి గురి చేస్తోంది. గతంలో ఏ ప్రభుత్వంపై లేనంతగా జగన్ సర్కార్‌పై రాష్ట్ర ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. ఈ విషయం తెలిసిన జగన్ సర్కార్ ఉద్యోగుల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తగ్గించే ఎత్తుగడను వేసింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Jan 03 , 2024 | 11:28 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising