ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మాజీ ఎమ్మెల్యేకు చెక్ పెట్టిన జగన్..

ABN, Publish Date - Mar 22 , 2024 | 08:34 AM

బాపట్ల: జిల్లాలో ఓ మాజీ ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రి జగన్ చెక్ పెట్టారు. దీంతో ఆ నేత రాజకీయ జీవితం డైలమాలో పడింది. ఓ వైపు గతంలో ప్రాతినిధ్యం వహించినా సీటు దక్కలేదు. మరోవైపు పక్క నియోజకవర్గం టిక్కెట్ ఆశించినా ప్రయోజనంలేదు.

బాపట్ల: జిల్లాలో ఓ మాజీ ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రి జగన్ చెక్ పెట్టారు. దీంతో ఆ నేత రాజకీయ జీవితం డైలమాలో పడింది. ఓ వైపు గతంలో ప్రాతినిధ్యం వహించినా సీటు దక్కలేదు. మరోవైపు పక్క నియోజకవర్గం టిక్కెట్ ఆశించినా ప్రయోజనంలేదు. దీంతో ఆ నేత పరిస్థితి రెంటికి చెడ్డ రేవడి చందంగా మారింది. భవిష్యత్ కార్యాచరణపై దృష్టిపెట్టిన ఆ మాజీ ఎమ్మెల్యే 2014 ఫార్ములాను అమలుచేసే ఆలోచనలో ఉన్నారు. ఇంతకీ ఏంటా ఫార్ములా? ఎవరా నేత? ఏ నియోజకవర్గం? తదితర వివరాల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Mar 22 , 2024 | 08:34 AM

Advertising
Advertising