ధరణిలో భారీ అక్రమాలు..
ABN, Publish Date - Mar 19 , 2024 | 10:01 AM
హైదరాబాద్: ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని అధికారులు అడ్డగోలుగా వ్యవహరించారు. గత ప్రభుత్వంలోని పెద్దల బంధువులకు జీ హుజూర్ అన్నారు. సామాన్య రైతులు హైకోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్నా బేఖాతరు చేశారు.
హైదరాబాద్: ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని అధికారులు అడ్డగోలుగా వ్యవహరించారు. గత ప్రభుత్వంలోని పెద్దల బంధువులకు జీ హుజూర్ అన్నారు. సామాన్య రైతులు హైకోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్నా బేఖాతరు చేశారు. అధికారం అండతో గత సర్కార్‌లోని పెద్దలు చేసే నిర్వాకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మేడ్చల్, మల్కాజ్‌గిరి జిల్లా, శామీర్‌పేట్ మండలం, బొమ్మరాసిపేటలో అప్పటి ప్రభుత్వం పెద్దలు, అధికారులు కలిసి ఆడిన నాటకంలో సామాన్య రైతులు సమిధులయ్యారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - Mar 19 , 2024 | 10:01 AM