ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Digital Fraud: డిజిటల్ ఫ్రాడ్..! బెదిరించి లక్షలు కొట్టేస్తారు

ABN, Publish Date - Oct 28 , 2024 | 09:50 PM

ఆన్‌లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అమాయకులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు తెగబడుతున్నారు.

హైదరాబాద్: ఆన్‌లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అమాయకులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు తెగబడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను హెచ్చరించారు. ముఖ్యంగా ‘డిజిటల్ అరెస్ట్’ మోసంపై ఎప్పటికప్పుడూ అప్రమత్తంగా ఉండాలని మోదీ సూచించారు. అసలేంటి ఈ డిజిటల్ ఫ్రాడ్. సైబర్ నేరగాళ్ల లక్ష్యం ఏంటి. గంటల తరబడి ఆన్‌లైన్లో ఉంచి బెదిరించడం వెనక ఉన్నదెవరు. ఇలాంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం.

Updated Date - Oct 28 , 2024 | 09:50 PM