ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మోకిలా ఫామ్‌హౌస్‌లో పోలీసుల విచారణ

ABN, Publish Date - Oct 27 , 2024 | 02:02 PM

హైదరాబాద్: మోకిలా ఫామ్‌హౌస్‌లో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఫామ్ హౌస్‌లో విజయ్ మద్ధూరి అనే వ్యక్తి డ్రగ్ సేవించినట్లు పోలీసులు గుర్తించారు. కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు విజయ్ మద్దూరి అత్యంత సన్నిహితుడు. ఫామ్ హౌస్‌లో జరిగింది లిక్కర్ పార్టీనా.. లేక డ్రగ్స్ పార్టీనా అనే అంశంపై విచారణ కొనసాగుతోంది.

హైదరాబాద్: మోకిలా ఫామ్‌హౌస్‌లో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఫామ్ హౌస్‌లో విజయ్ మద్ధూరి అనే వ్యక్తి డ్రగ్ సేవించినట్లు పోలీసులు గుర్తించారు. కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు విజయ్ మద్దూరి అత్యంత సన్నిహితుడు. ఫామ్ హౌస్‌లో జరిగింది లిక్కర్ పార్టీనా.. లేక డ్రగ్స్ పార్టీనా అనే అంశంపై విచారణ కొనసాగుతోంది. రేవ్ పార్టీలో విదేశీ మద్యంతోపాటు కొకైన్ తెచ్చి సేవించినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


కాగా హైదరాబాద్ నగర జన్వాడలోని జరుగుతున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు చెందిన ఫామ్ హౌస్‌లోఈ రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లు రాత్రి పోలీసులకు విశ్వాసనీయ సమాచారం అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఫామ్‌హౌస్‌లో తనిఖీలు నిర్వహించారు. 21 మంది పురుషులు, 14 మంది మహిళలు, 35 మందితో లిక్కర్ పార్టీ జరుగుతోంది. ఎలాంటి అనుమతి లేకుండా లిక్కర్ పార్టీ జరుగుతోంది. విదేశీ మద్యం సహా, భారీగా లిక్కర్ స్వాధీనం చేసుకున్నారు. క్యాసినో పరికరాలు, ప్లేయింగ్ కార్డ్స్, ప్లాస్టిక్ కైన్స్ సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 10.5 లీటర్స్ విదేశీ మద్యం, 10 లూజ్ ఇండియన్ లిక్కర్ బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడినవారిపై U/S 34A, 34(1), R/w 9 Of ఎక్సైజ్ యాక్ట్ కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

చంద్రబాబు ఆనందం కోసమే షర్మిల పోరాటం..

కేటీఆర్ బావమరిది ఫాంహౌస్‌లో రేవ్ పార్టీ..

టీడీపీ క్రియాశీలక శాశ్వత సభ్యత్వం తీసుకున్న ప్రత్తిపాటి

నవంబర్ 30 నాటికి కుల గణన పూర్తి: మంత్రి పొన్నం

స్వంత నిధులతో ముందడుగు వేసాం: కేటీఆర్

7 గురు ప్రభుత్వ వైద్య కళాశాల పిన్సిపాళ్ల బదిలీ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 27 , 2024 | 02:02 PM