ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

14 పార్లమెంట్ స్థానాలపై కాంగ్రెస్ ఫోకస్..

ABN, Publish Date - Apr 01 , 2024 | 08:44 AM

హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ దూకుడు పెంచింది. లోక్ సభ ఎన్నికల్లో 17 సీట్లు టార్గెట్‌గా పెట్టుకున్న అధికారపార్టీ కనీసం 14 సీట్లలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని వ్యూహాలు రచిస్తోంది.

హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ దూకుడు పెంచింది. లోక్ సభ ఎన్నికల్లో 17 సీట్లు టార్గెట్‌గా పెట్టుకున్న అధికారపార్టీ కనీసం 14 సీట్లలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజక వర్గాలకు ఇన్చార్జులను నియమించింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షి ఆదేశాల మేరకు పార్లమెంట్ నియోజక వర్గాలకు ఇన్చార్జులను నియమిస్తూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు జారీ చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Apr 01 , 2024 | 08:44 AM

Advertising
Advertising