ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నెల్లూరు వైసీపీలో గందరగోళం..

ABN, Publish Date - Jan 27 , 2024 | 11:44 AM

నెల్లూరు: ఉమ్మడి నెల్లూరు జిల్లా, వెంకటగిరి వైసీపీలో గందరగోళం నెలకొంది. నేతలను సమన్వయం చేసేందుకు ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆయన ఆదేశాలను నేతలు లెక్కచేయడంలేదు.

నెల్లూరు: ఉమ్మడి నెల్లూరు జిల్లా, వెంకటగిరి వైసీపీలో గందరగోళం నెలకొంది. నేతలను సమన్వయం చేసేందుకు ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆయన ఆదేశాలను నేతలు లెక్కచేయడంలేదు. నేదురుమల్లి రాంకుమార్ రెడ్డిని పలు వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తాడేపల్లిలో వ్యతిరేక వర్గాలు.. నేదురుమల్లితో ఎంపీ విజయసాయి సమాలోచనలు జరిపారు. రాంకుమార్ రెడ్డి గెలుపుకోసం అందరూ పనిచేయాల్సిందే అంటూ విజయసాయి హుకుం జారీ చేశారు. కాదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Jan 27 , 2024 | 11:44 AM

Advertising
Advertising