శ్రీవారి ఆలయం వద్ద కమాండోల మాక్ డ్రిల్
ABN, Publish Date - Mar 15 , 2024 | 10:55 AM
తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయం వద్ద కమాండోలు మాక్ డ్రిల్ నిర్వహించారు. భారీ సంఖ్యలో శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న కమెండోలు ఏదైనా అనుకోని విపత్తు సంభవిస్తే ఎలా ఎదుర్కోవాలన్నదానిపై మాక్ డ్రిల్ నిర్వహించారు.
తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయం వద్ద కమాండోలు మాక్ డ్రిల్ నిర్వహించారు. భారీ సంఖ్యలో శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న కమెండోలు ఏదైనా అనుకోని విపత్తు సంభవిస్తే ఎలా ఎదుర్కోవాలన్నదానిపై మాక్ డ్రిల్ నిర్వహించారు. స్వామి ఆలయంలో ఏకాంత సేవ ముగిసిన అనంతరం భక్తులందరూ బయటకు వచ్చాక కమాండోలు ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు. భారీ క్రేన్‌లను తెప్పించుకుని దాని సహాయంతో ఆలయంలోకి వెళ్లి మాక్ డ్రిల్ నిర్వహించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - Mar 15 , 2024 | 10:55 AM