ముఖ్యమంత్రి జగన్ కు బొమ్మ పిచ్చి..
ABN, Publish Date - Apr 01 , 2024 | 08:34 AM
అమరావతి: ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చి పక్షం రోజులు అయింది. అయినా రాష్ట్రంలో కోడ్ అమలు అంతంతమాత్రమే. ప్రభుత్వ పెద్దలకు ఈసీ నియమావళి అంటే లెక్కలేకుండా పోయింది.
అమరావతి: ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చి పక్షం రోజులు అయింది. అయినా రాష్ట్రంలో కోడ్ అమలు అంతంతమాత్రమే. ప్రభుత్వ పెద్దలకు ఈసీ నియమావళి అంటే లెక్కలేకుండా పోయింది. రైతులకిచ్చే పట్టాదారు పాస్ పుస్తకాలు, భూముల సర్వే అనంతరం రైతు భూమి చిత్రపటాన్ని తెలియజేసే ల్యాండ్ పార్శిల్ మ్యాప్ ఇతర రికార్డులపై తన బొమ్మలు ఉండి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి జగన్ హుకూం జారీ చేసినట్లు తెలిసింది. వందేళ్ల తర్వాత కూడా భూముల సర్వే తానే ప్రారంభించానని, సర్వే కార్యక్రమంలో తన పేరు తొలగించడం కుదరదని ఆయన అధికారులకు చెప్పినట్లు సమాచారం. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.
Updated Date - Apr 01 , 2024 | 08:34 AM