సీఎం జగన్ మరో బరితెగింపు..
ABN, Publish Date - Mar 20 , 2024 | 10:52 AM
అమరావతి: ఎన్నికల కోడ్ వచ్చిందా? నిబంధనలు పాటించాలా? ఇవేవీ జగన్ సర్కార్‌కు పట్టవు. పాత తేదీలతో నియమావళికి పాతరేసి పని మొదలుపెట్టారు. వేల కోట్ల విలువైన బెరైటీస్ నిలువలున్న మంగంపేటలో జింపెక్స్ కంపెనీకి వంద ఎకరాల పందేరానికి రంగం సిద్ధం చేశారు.
అమరావతి: ఎన్నికల కోడ్ వచ్చిందా? నిబంధనలు పాటించాలా? ఇవేవీ జగన్ సర్కార్‌కు పట్టవు. పాత తేదీలతో నియమావళికి పాతరేసి పని మొదలుపెట్టారు. వేల కోట్ల విలువైన బెరైటీస్ నిలువలున్న మంగంపేటలో జింపెక్స్ కంపెనీకి వంద ఎకరాల పందేరానికి రంగం సిద్ధం చేశారు. ఇదంతా వ్యూహాత్మకంగా జరుగుతోంది. కంపెనీకి అర్జంటుగా వంద ఎకరాలు ఇవ్వండంటూ గనులశాఖలోని ఓ ముఖ్య అధికారితో లేఖలు కూడా రాయించారు. భూమి ఇవ్వడం కుదరదని రెవెన్యూశాఖ ఇప్పటికే ఒకసారి తేల్చి చెప్పింది. అయినాసరే మరోసారి తమ విన్నపాన్ని పరిశీలించాలని, ఆ సంస్థకు భూమి ఇవ్వడం చాలా ముఖ్యమని ప్రభుత్వం పేర్కొంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - Mar 20 , 2024 | 10:52 AM