ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

తుపాకీతో టీడీపీ శ్రేణులకు సీఐ బెదిరింపు..

ABN, Publish Date - Mar 26 , 2024 | 12:34 PM

అమరావతి: ఏపీలో అధికారపార్టీ నేతలకు అధికాలు వత్తాసు పలుకుతున్నారు. ఎన్నికల కమిషన్ ఎన్ని రూల్స్ పెట్టినా, ఎన్ని సార్లు చెప్పినాసరే కొందరు అధికారుల తీరులో మాత్రం మార్పు రావడంలేదు.

అమరావతి: ఏపీలో అధికారపార్టీ నేతలకు అధికారులు వత్తాసు పలుకుతున్నారు. ఎన్నికల కమిషన్ ఎన్ని రూల్స్ పెట్టినా, ఎన్ని సార్లు చెప్పినాసరే కొందరు అధికారుల తీరులో మాత్రం మార్పు రావడంలేదు. అధికార వైసీపీ నేతలు ఏం చేసినా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు... ప్రతిపక్ష నేతలు ఏం చేసినాసరే తప్పంటున్నారు. పల్నాడు జిల్లా, కారంపూడిలో సీఐ మల్లయ్య టార్గెట్ టీడీపీ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. టీ తాగుతున్న టీడీపీ శ్రేణులను సీఐ తుపాకీతో బెదిరించారు. తుపాకీ ఎందుకు తీశారని ప్రశ్నించిన టీడీపీ శ్రేణులపై మల్లయ్య ఎదురుదాడి చేశారు.

Updated Date - Mar 26 , 2024 | 01:52 PM

Advertising
Advertising