ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బొబ్బిలి గర్జనకు రా.. కదిలిరా

ABN, Publish Date - Jan 10 , 2024 | 11:00 AM

విజయనగరం జిల్లా: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచిస్తూ ముందుకు సాతున్నారు.

విజయనగరం జిల్లా: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్నారు. నియోజకవర్గాల్లోని ప్రజలతో మమేకం అవుతూ అధికారపార్టీ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం బొబ్బిలిలో రా.. కదిలిరా కార్యక్రమం సందర్భంగా బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఇందు కోసం జిల్లా టీడీపీ నాయకత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Jan 10 , 2024 | 11:01 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising