కూటమిని చూస్తే జగన్‌కు వణుకు: చంద్రబాబు
ABN, Publish Date - Apr 01 , 2024 | 08:11 AM
కర్నూలు: వైసీపీ పాలనలో ఏపీ సర్వనాశనమైందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. జనం ఆదాయం తగ్గిపోయి ఖర్చులు పెరిగాయని విమర్శించారు. కనీసం తాగునీరు కూడా ఇవ్వలేని అసమర్ధ ముఖ్యమంత్రి అని మండిపడ్డారు.
కర్నూలు: వైసీపీ పాలనలో ఏపీ సర్వనాశనమైందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. జనం ఆదాయం తగ్గిపోయి ఖర్చులు పెరిగాయని విమర్శించారు. కనీసం తాగునీరు కూడా ఇవ్వలేని అసమర్ధ ముఖ్యమంత్రి అని మండిపడ్డారు. తాము పొత్తుపెట్టుకుంటే జగన్‌కు నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. అభివృద్ధి, సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరమని చంద్రబాబు గుర్తు చేశారు. వైసీపీ అభ్యర్థులందరూ పేదవారని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయన దుయ్యబట్టారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.
Updated Date - Apr 01 , 2024 | 08:11 AM