చంద్రబాబు ఎన్నికల షెడ్యూల్ ఫిక్స్
ABN, Publish Date - Mar 25 , 2024 | 07:20 AM
అమరావతి: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 27 నుంచి ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు బయలుదేరనున్నారు.
అమరావతి: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 27 నుంచి ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు బయలుదేరనున్నారు. ప్రజాగళం పేరుతో చంద్రబాబు ఎన్నికల ప్రచార సభలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు. రోజుకు మూడు నుంచి నాలుగు నియోజక వర్గాల్లో సభలు, రోడ్ షోలు సాగేలా షెడ్యూల్‌ను రూపొందించారు. ఈ క్రమంలో ఈ నెల 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు తొలి విడత షెడ్యూల్‌ను విడుదల చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - Mar 25 , 2024 | 07:35 AM