తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి బ్రేక్
ABN, Publish Date - Mar 20 , 2024 | 10:23 AM
హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో సామాన్య ప్రజలకు కష్టాలు తెచ్చిపెట్టింది. ప్రభుత్వం అమలు చేయాలని భావిస్తున్న కొత్త పథకాలకు బ్రేకులు పడడంతో ఎన్నో ఏళ్లుగా ఆశగా చూస్తున్న ప్రజలు మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో సామాన్య ప్రజలకు కష్టాలు తెచ్చిపెట్టింది. ప్రభుత్వం అమలు చేయాలని భావిస్తున్న కొత్త పథకాలకు బ్రేకులు పడడంతో ఎన్నో ఏళ్లుగా ఆశగా చూస్తున్న ప్రజలు మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో అర్హులైన పేదలకు రేషన్ కార్డులు పంపిణి చేసే ప్రక్రియకు మళ్లీ బ్రేక్ పడింది. కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ సంబంధిత పోర్టలు ఇంకా ప్రారంభించలేదు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - Mar 20 , 2024 | 10:23 AM