ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఏపీపీఎస్సీ మూగనోము..

ABN, Publish Date - Mar 18 , 2024 | 12:41 PM

అమరావతి: ఏపీపీఎస్సీ మూగనోము పట్టింది. 2018 గ్రూప్ 1 మెయిన్స్ రద్దుచేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత మౌనముద్ర దాల్పింది. కమిషన్ తీరును ప్రతిపక్షాలు, నిరుద్యోగులు ఎండగడుతున్నా.. మాకేం వినపడదు అన్నట్టుగా కనీసం స్పందించలేని దుస్థితిలోపడిపోయింది.

అమరావతి: ఏపీపీఎస్సీ మూగనోము పట్టింది. 2018 గ్రూప్ 1 మెయిన్స్ రద్దుచేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత మౌనముద్ర దాల్పింది. కమిషన్ తీరును ప్రతిపక్షాలు, నిరుద్యోగులు ఎండగడుతున్నా.. మాకేం వినపడదు అన్నట్టుగా కనీసం స్పందించలేని దుస్థితిలోపడిపోయింది. సాధారణంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఏ చిన్న ఆరోపణ, విమర్శ వచ్చినా ఏపీపీఎస్సీ వెంటనే స్పందిస్తుంది. కానీ కీలకమైన గ్రూప్ 1 మెయిన్స్ పేపర్లను అడ్డగోలుగా నచ్చినన్నిసార్లు మూల్యాంకణం చేస్తున్న వ్యవహారం బయటపడడంతో ఆత్మరక్షణలో పడిపోయింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Mar 18 , 2024 | 12:41 PM

Advertising
Advertising