ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తిరుమలలో రీల్స్ తో యువతి హల్చల్..ప్రభుత్వం సీరియస్

ABN, Publish Date - Dec 04 , 2024 | 09:56 PM

ఎంతగా కట్టడి చేస్తున్నా.. ఎన్ని కేసులు నమోదు చేస్తున్నా...కొంత మందిలో అసలు మార్పు రావడం లేదు. పవిత్రమైన తిరుమలలో డ్యాన్సులు చేస్తూ.. పవిత్రకు భంగం కలిగిస్తున్నారు. అయితే ఇవేమీ తనకు పట్టవు అనే విధంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు ఓ యువతి అలిపిరి టోల్ గేట్ వద్ద రీల్స్ చేస్తూ రచ్చ చేసింది.

ఎంతగా కట్టడి చేస్తున్నా.. ఎన్ని కేసులు నమోదు చేస్తున్నా...కొంత మందిలో అసలు మార్పు రావడం లేదు. పవిత్రమైన తిరుమలలో డ్యాన్సులు చేస్తూ.. పవిత్రకు భంగం కలిగిస్తున్నారు. అయితే ఇవేమీ తనకు పట్టవు అనే విధంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు ఓ యువతి అలిపిరి టోల్ గేట్ వద్ద రీల్స్ చేస్తూ రచ్చ చేసింది. ఆ క్రమంలో అసభ్యకర డ్యాన్సులు చేసింది. యువతి రీల్స్‌పై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 04 , 2024 | 09:56 PM