ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మోహన్‌బాబు‌కు గాయాలపై వైద్యులు ఏమన్నారంటే..

ABN, Publish Date - Dec 11 , 2024 | 12:59 PM

Telangana: మోహన్‌ బాబు ఆరోగ్య పరిస్థితికి సంబంధించి కాంటినెంటల్ వైద్యులు కాసేపటి క్రితమే హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ..మోహన్‌ బాబుకు ఎడమ కంటి కింద కొద్దిగా కమిలినట్టుగా గాయాలు అయ్యాయన్నారు. కాసేపట్లో ముఖానికి సంబంధించి సీటి స్కాన్ తీయనున్నట్లు తెలిపారు.

హైదరాబాద్, డిసెంబర్ 11: మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. జన్‌పల్లిలో మంగళవారం జరిగిన పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీశాయి. జన్‌పల్లిలోని మోహన్‌ బాబు ఇంటి వద్ద జరిగిన గొడవలో.. మోహన్ బాబు తలకు కూడా గాయమైంది. దీంతో వెంటనే పెద్ద కుమారుడు మంచు విష్ణు ఆయనను కాంటినెంటర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో మోహన్‌బాబుకు చికిత్స కొనసాగుతోంది.

సంచలన విషయాలు బయటపెట్టిన మనోజ్..


ఈ సందర్భంగా మోహన్‌ బాబు ఆరోగ్య పరిస్థితికి సంబంధించి కాంటినెంటల్ వైద్యులు కాసేపటి క్రితమే హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ..మోహన్‌ బాబుకు ఎడమ కంటి కింద కొద్దిగా కమిలినట్టుగా గాయాలు అయ్యాయన్నారు. కాసేపట్లో ముఖానికి సంబంధించి సీటి స్కాన్ తీయనున్నట్లు తెలిపారు. మొహంపై ఏమైనా ఫ్యాక్చర్స్‌ ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు సీటీ స్కాన్ తీసుకుంటామని.. రిపోర్టులను బట్టి నిర్ణయం తీసుకుంటామని వైద్యులు తెలిపారు.


ఇవి కూడా చదవండి...

సంచలన విషయాలు బయటపెట్టిన మనోజ్..

Mohan babu: హైకోర్టును ఆశ్రయించిన మోహన్ బాబు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 11 , 2024 | 12:59 PM