జగన్ కోసం 5 బస్సులు కొనుగోలు..
ABN, Publish Date - Mar 22 , 2024 | 09:00 AM
అమరావతి: పేదల ప్రభుత్వం అంటూ గొప్పలు చెప్పారు. పేదోడు ప్రయాణించే ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచుతారు. డొక్కు బస్సులు మార్చరు.. కొత్త బస్సులు కొనరు. కనీసం పాతవాటికి మరమత్తులు కూడా చేయరు. కానీ..
అమరావతి: పేదల ప్రభుత్వం అంటూ గొప్పలు చెప్పారు. పేదోడు ప్రయాణించే ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచుతారు. డొక్కు బస్సులు మార్చరు.. కొత్త బస్సులు కొనరు. కనీసం పాత వాటికి మరమత్తులు కూడా చేయరు. కానీ పేదల పక్షపాతి సీఎం జగన్ కోసం కోట్లాది రూపాయల ఖర్చుతో, అత్యాధునిక వసతులతో బుల్లెట్ ప్రూప్ బస్సులు కొంటారు. గత ఐదేళ్లలో పేదలు ప్రయాణించే పల్లెవెలుగు బస్సులు ఒక్కటి కూడా కొనుగోలు చేయని జగన్.. తన ఎన్నికల ప్రచారం కోసం రూ. 35 కోట్ల వ్యయంతో ఏపీఎస్ ఆర్టీసీతో ఐదు బస్సులు కొనుగోలు చేయించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - Mar 22 , 2024 | 09:18 AM