ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

యాపిల్‌లో ఉద్యోగానికి డిగ్రీ అవసరం లేదు

ABN, Publish Date - Jan 11 , 2024 | 12:27 PM

వినూత్న ఆవిష్కరణలో నాణ్యమైన ఉత్పత్తులకు టెక్ దిగ్గజం యాపిల్ పెట్టింది పేరు. ఇలాంటి కంపెనీలో పనిచేయాలని కలలు కనని వ్యక్తులుండరు. కానీ అందరికీ ఆ అవకాశం రాదు.

ABN Digital: వినూత్న ఆవిష్కరణలో నాణ్యమైన ఉత్పత్తులకు టెక్ దిగ్గజం యాపిల్ పెట్టింది పేరు. ఇలాంటి కంపెనీలో పనిచేయాలని కలలు కనని వ్యక్తులుండరు. కానీ అందరికీ ఆ అవకాశం రాదు. మరి ఇలాంటి కంపెనీలో పని చేయాలంటే ఎలా? ఎలాంటి నైపుణ్యాలుండాలి? ఏం చేస్తే ప్రపంచంలోని అత్యుత్తమ టెక్ దిగ్గజంలో అడుగుపెట్టగలం. వాటికి ఆ కంపెనీ సీఈవోనే స్వయంగా సమాధానం ఇచ్చారు. యాపిల్ పనిచేయాలంటే ఖచ్చితంగా డిగ్రీ ఉండాలా అని ఒకరు ప్రశ్నించారు. దానికి సమాధానంగా యాపిల్‌లో అన్ని రంగాల వారికి పని ఉంటుందని, కాలేజీ డిగ్రీ అవసరం లేని వారు కూడా తమ కంపెనీలో ఉన్నారని సీఈవో తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Jan 11 , 2024 | 12:27 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising