ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Current Shock: వరంగల్, రైతుకు కరెంట్ షాక్.. తీవ్రగాయాలు..

ABN, Publish Date - Mar 10 , 2024 | 08:42 AM

వరంగల్: విద్యుత్తు మరమ్మతుల కోసం స్తంభంపైకి ఎక్కిన రైతుకు కరెంట్ షాక్ తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఇస్లావత్ శ్రీను(40) అనే రైతుకు చెందిన వ్యవసాయ బావి వద్ద కరెంట్ వైర్ రిపేర్ కోసం స్తంభంపైకి ఎక్కిన శ్రీను.. జంపర్ మార్చుతుండగా విద్యుత్తు సరఫరా కావడంతో షాక్ కొట్టింది.

వరంగల్: విద్యుత్తు మరమ్మతుల (Electrical repairs) కోసం స్తంభంపైకి ఎక్కిన రైతు (Farmer)కు కరెంట్ షాక్ (Current Shock) తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఇస్లావత్ శ్రీను(40) అనే రైతుకు చెందిన వ్యవసాయ బావి (Agricultural well) వద్ద కరెంట్ వైర్ రిపేర్ కోసం స్తంభంపైకి ఎక్కిన శ్రీను.. జంపర్ మార్చుతుండగా విద్యుత్తు సరఫరా (Electricity supply) కావడంతో షాక్ కొట్టింది. దీంతో స్తంభంపైనే రైతు తల కిందులుగా వేళాడాడు. అది గమనించిన స్థానికులు విద్యుత్తు సరఫరాను నిలిపివేసి రైతును కిందికి దింపి ఆసుపత్రికి తరలించారు. శ్రీనుకు చికిత్స అందించిన వైద్యులు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కాగా ఈ ఘటన వరంగల్ జిల్లా, నెక్కొండ మండలం, గొట్లకొండ శివారులోని దొడ్డి తండాలో జరిగింది.

Updated Date - Mar 10 , 2024 | 08:48 AM

Advertising
Advertising