ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పాఠశాలలో ‘ఎల్లో కలర్‌ డే’

ABN, Publish Date - Oct 27 , 2024 | 12:04 AM

తాండూరులోని కృష్ణవేణి కాన్సెప్ట్‌ స్కూల్‌లో శనివారం ఎల్లో కలర్‌ డేను నిర్వహించారు.

ఆకట్టుకున్న విద్యార్థుల నృత్యప్రదర్శన

తాండూరు, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): తాండూరులోని కృష్ణవేణి కాన్సెప్ట్‌ స్కూల్‌లో శనివారం ఎల్లో కలర్‌ డేను నిర్వహించారు. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈవెంట్‌లతో ఆకట్టుకునే నృత్య ప్రదర్శనలో, ఆకర్షణీయమైన రైమ్స్‌, పాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌, డైరెక్టర్‌ సతీష్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 27 , 2024 | 12:04 AM