ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కలెక్టరేట్‌లో ముగ్గుల పోటీలు

ABN, Publish Date - Jan 12 , 2024 | 11:55 PM

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మేడ్చల్‌-మల్కాజిగిరి కలెక్టరేట్‌లో శుక్రవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు.

ముగ్గులను పరిశీలిస్తున ్న డీఆర్‌వో హరిప్రియ, ఏవో రామ్మోహన్‌

మేడ్చల్‌, జనవరి 12(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మేడ్చల్‌-మల్కాజిగిరి కలెక్టరేట్‌లో శుక్రవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో వివిధ శాఖల మహిళా అధికారులు, సిబ్బంది పాల్గొని ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీలను డీఆర్‌వో హరిప్రియ, ఏవో రామ్మోహన్‌లు ప్రారంభించి పరిశీలించారు. ముగ్గుల పోటీలో ప్రతిభ కనబరిచిన వారికి జనవరి 26న గణతంత్ర వేడుకల సందర్భంగా బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు.

Updated Date - Jan 12 , 2024 | 11:55 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising