ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అంతర్జాతీయ కరాటే పోటీల్లో ఆమనగల్లు విద్యార్థుల ప్రతిభ

ABN, Publish Date - Jan 29 , 2024 | 12:00 AM

అంతర్జాతీయ కరాటే పోటీల్లో మండలానికి చెందిన జపాన్‌ కరాటే అసోసియేషన్‌ విఽధ్యార్థులు ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో చాంపియన్‌షిప్‌ సాధించారు. సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో ఆదివారం వరల్డ్‌ నకాయామ్‌ చోటోఖాన్‌ కరాటే అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రెండవ అంతర్జాతీయ ఓపెన్‌ మార్షల్‌ ఆర్స్ట్‌ చాంపియన్‌షిప్‌ - 2024 పోటీలు నిర్వహించారు.

ఆమనగల్లు, జనవరి 28 : అంతర్జాతీయ కరాటే పోటీల్లో మండలానికి చెందిన జపాన్‌ కరాటే అసోసియేషన్‌ విఽధ్యార్థులు ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో చాంపియన్‌షిప్‌ సాధించారు. సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో ఆదివారం వరల్డ్‌ నకాయామ్‌ చోటోఖాన్‌ కరాటే అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రెండవ అంతర్జాతీయ ఓపెన్‌ మార్షల్‌ ఆర్స్ట్‌ చాంపియన్‌షిప్‌ - 2024 పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మాస్టర్‌ జగదీశ్వర్‌ ఆధ్వర్యంలో కరాటే విద్యార్థులు అనీష్‌, శ్రీహాన్‌, లోకే్‌ష్‌, జగదీశ్‌, రిత్వీన్‌, దేవానంద్‌, ప్రవీణ్‌, వంశీ, శిరీష పాల్గొని సత్తా చాటారు. జాతీయస్థాయిలో చాంపియన్‌షి్‌పతో పాటు ఐదు గోల్డ్‌, నాలుగు సిల్వర్‌ మెడల్స్‌ సాధించారు. నకాయామ్‌ చోటో ఖాన్‌ కరాటే నిర్వాహకుడు అమర్‌సింగ్‌ విజేతలకు మెడల్స్‌, ప్రశంస పత్రాలు అందజేశారు. మాస్టర్‌ జగదీశ్వర్‌ను అభినందించి షీల్డ్‌ను బహుకరించారు. అంతర్జాతీయ కరాటే పోటీల్లో సత్తాచాటిన ఆమనగల్లు విద్యార్థులను పలువురు అభినందించారు.

Updated Date - Jan 29 , 2024 | 07:21 AM

Advertising
Advertising