ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN, Publish Date - Nov 28 , 2024 | 11:52 PM

ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే యాదయ్య తెలిపారు. గురువారం క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను లబ్దిదారులకు ఆయన అందజేశారు.

లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే యాదయ్య

చేవెళ్ల, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే యాదయ్య తెలిపారు. గురువారం క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను లబ్దిదారులకు ఆయన అందజేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి, తహసీల్దార్‌ కృష్ణయ్య, సీనియర్‌ అసిస్టెంట్‌ పవన్‌కుమార్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ మహేందర్‌, చేవెళ్ల, ముడిమ్యాల్‌ పీఏసీఎస్‌ చైర్మన్లు వెంకట్‌రెడ్డి, ప్రతా్‌పరెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పెంటయ్యగౌడ్‌, వైస్‌ చైర్మన్‌ బి. రాములు, కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎ.వీరేందర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ కుమ్మరి చెన్నయ్య, సీనియర్‌ నాయకుడు సాత ప్రవీణ్‌కుమార్‌, గోపాల్‌రెడ్డి, లబ్దిదారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 28 , 2024 | 11:52 PM