ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బషీరాబాద్‌ ప్రధాన రోడ్డుపై తీరిన కష్టాలు

ABN, Publish Date - Oct 03 , 2024 | 11:47 PM

బషీరాబాద్‌ మండల కేంద్రంలోని ప్రధాన ఆర్‌అండ్‌బీ రోడ్డులో ప్రయాణికుల కష్టాలకు కొంత ఉపశమనం కలిగింది.

గుంతల్లో కంకర పోసి చదును చేస్తున్న సిబ్బంది

బషీరాబాద్‌, అక్టోబరు 3: బషీరాబాద్‌ మండల కేంద్రంలోని ప్రధాన ఆర్‌అండ్‌బీ రోడ్డులో ప్రయాణికుల కష్టాలకు కొంత ఉపశమనం కలిగింది. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి స్పందించి నవాంద్గీ సొసైటీ వైస్‌ చైర్మన్‌ అజయ్‌ప్రసాద్‌తో చర్చించి రోడ్డు బాగుకు వెంటనే చర్యలు తీసుకోవాని సూచించారు. ఈక్రమంలో అజయ్‌ప్రసాద్‌ దగ్గరుండి రోడ్డుపై పడ్డా గుంతల్లో కంకర పోయించి ఎస్‌కావేటర్‌తో చదును చేయించారు.

Updated Date - Oct 03 , 2024 | 11:47 PM