ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వీధి కుక్కల దాడిలో 15గొర్రెలు మృతి

ABN, Publish Date - Oct 27 , 2024 | 11:46 PM

వీధి కుక్కల దాడిలో గొర్రెలు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని అప్పోజిగూడ గ్రామంలో చోటుచేసుకుంది

మృతి చెందిన గొర్రెల వద్ద ఆవేదన చెందుతున్న పెంటయ్య

మొయినాబాద్‌ రూరల్‌, అక్టోబరు27(ఆంధ్రజ్యోతి): వీధి కుక్కల దాడిలో గొర్రెలు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని అప్పోజిగూడ గ్రామంలో చోటుచేసుకుంది గ్రామస్తులు, బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గొల్లగూడెం పెంటయ్య తనకున్న గొర్రెలను ఎప్పటిలాగే తన మందలో వదిలివేశాడు. శనివారం అర్ధరాత్రి గ్రామంలోని వీధి కుక్కలు గొర్రెల మందపై దాడిచేయడంతో దాదాపు 15 గొర్రెలు మృతిచెందాయి. గొర్రెలను సాకి ఉపాధి పొందుతున్న తనను ప్రభుత్వం ఆదుకోవాలని పెంటయ్య వేడుకున్నాడు.

Updated Date - Oct 27 , 2024 | 11:46 PM