ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన కార్యదర్శి

ABN, Publish Date - Nov 25 , 2024 | 11:32 PM

సీఎం సభ ఏర్పాట్లను సోమవారం వ్యవసాయ శాఖ కమిషనర్‌ గోపి, కార్యదర్శి రఘునందన్‌ రావు, కలెక్టర్‌ పరిశీలించారు.

అధికారులతో చర్చిస్తున్న వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, కలెక్టర్‌, ఎస్పీ, ఎమ్మెల్యే

భూత్పూర్‌, నవంబరు25(ఆంధ్రజ్యోతి):ఈనెల 30న మహబూబ్‌నగర్‌ జిల్లా అమిస్తాపూర్‌ శివారులో నిర్వహించనున్న సీఎం సభ ఏర్పాట్లను సోమవారం వ్యవసాయ శాఖ కమిషనర్‌ గోపి, కార్యదర్శి రఘునందన్‌ రావు, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, కలెక్టర్‌, ఎస్పీ, ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి, విద్యు త్‌ శాఖ అధికారులు, తహసీల్దార్‌ అబ్దుల్‌ రహమాన్‌ పరిశీలించారు.

Updated Date - Nov 25 , 2024 | 11:32 PM