స్వచ్ఛంద సంస్థల సహకారం శుభ పరిణామం
ABN, Publish Date - Nov 25 , 2024 | 11:41 PM
జిల్లాలో విద్యా వికాసానికి స్వచ్ఛంద సంస్థలు తమ వంతు సహకారం అందించడం శుభపరిణామమని అదనపు క లెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్ అన్నా రు.
మాట్లాడుతున్న సంచిత్ గంగ్వార్
వనపర్తి రూరల్, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో విద్యా వికాసానికి స్వచ్ఛంద సంస్థలు తమ వంతు సహకారం అందించడం శుభపరిణామమని అదనపు క లెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్ అన్నా రు. నిర్మాణ్ పాట్నర్ షిప్ మేనేజింగ్ స్వచ్ఛం ద సంస్థ వారు వనపర్తి జిల్లాలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాలకు మౌలిక సదుపాయా ల కల్పనలో భాగంగా సోమవారం పట్టణంలో క స్తూర్బా గాంధీ విద్యాలయంలో అదనపు మరుగు దొడ్లు, డైనింగ్ షెడ్‌లకు ప్రారం భోత్సవం చేశారు.
Updated Date - Nov 25 , 2024 | 11:41 PM