ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

ABN, Publish Date - Nov 25 , 2024 | 11:38 PM

సం క్షేమ వసతిగృహాల విద్యార్థులకు నాణ్యమైన భో జనం అందించేందుకే ప్రభుత్వం మెస్‌ చార్జీలను 40 శాతం పెంచిందని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు చర్యలు చేపట్టాలని అ దనపు కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌ ఆదేశించారు.

సంక్షేమ శాఖ అధికారులతో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌

వనపర్తి రాజీవ్‌చౌరస్తా, నవంబరు 25 : సం క్షేమ వసతిగృహాల విద్యార్థులకు నాణ్యమైన భో జనం అందించేందుకే ప్రభుత్వం మెస్‌ చార్జీలను 40 శాతం పెంచిందని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు చర్యలు చేపట్టాలని అ దనపు కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్లో సం బంధిత శాఖల జిల్లా అధికారులతో అదనపు క లెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం మాట్లాడారు. ఫుడ్‌ పాయిజనింగ్‌ వంటి స మస్యలు తలెత్తకూడదనే మెస్‌ చార్జీలను 40 శా తం ప్రభుత్వం పెంచిందన్నారు. ఫుడ్‌ ఫాయిజన్‌ జరగకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత అ ధికారులు, వార్డెన్లపై ఉందన్నారు.

Updated Date - Nov 25 , 2024 | 11:38 PM