ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సమస్యలను నిర్భయంగా తెలపాలి

ABN, Publish Date - Jan 29 , 2024 | 11:28 PM

బాధితులు తమ సమస్యలను నిర్బయంగా తెలియజేయాలని అదనపు ఎస్పీ ఎన్‌ రవి అన్నారు.

ఫిర్యాదుదారుతో మాట్లాడుతున్న అదనపు ఎస్పీ ఎన్‌.రవి

- ‘ప్రజావాణి’లో అదనపు ఎస్పీ ఎన్‌.రవి

గద్వాల క్రైం, జనవరి 29 : బాధితులు తమ సమస్యలను నిర్బయంగా తెలియజేయాలని అదనపు ఎస్పీ ఎన్‌ రవి అన్నారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఎనిమిది ఫిర్యాదులు వచ్చాయి. ఈ సందర్భంగా ఫిర్యాదుదారులతో అదనపు ఎస్పీ మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడుత .బాధితుల ఫిర్యాదులను చట్టప్రకారం వేగంగా పరిష్కరించాలన్నారు. సునిశితమైన అంశాలకు సంబంధించి ఫిర్యాదుల విషయంలో కౌన్సెలింగ్‌ ఇవ్వాలని సూచించారు.

Updated Date - Jan 29 , 2024 | 11:28 PM

Advertising
Advertising