ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అభివృద్ధికి పాటుపడుతూ.. సేవకుడిగా పనిచేస్తా

ABN, Publish Date - Nov 25 , 2024 | 11:39 PM

పదేళ్ల కా లంలో బీఆర్‌ఎస్‌ పరిపాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మా ర్చారని వనపర్తి ఎమ్మెల్యే తూ డి మేఘారెడ్డి అన్నారు.

చెక్కులు పంపిణి చేస్తున్న ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి టౌన్‌, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి) : పదేళ్ల కా లంలో బీఆర్‌ఎస్‌ పరిపాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మా ర్చారని వనపర్తి ఎమ్మెల్యే తూ డి మేఘారెడ్డి అన్నారు. సోమ వారం జిల్లా కేంద్రంలోని ఎ మ్మెల్యే క్యాంపు కార్యాలయ ంలో లబ్ధిదారులకు కల్యాణ ల క్ష్మి, షాదీ ముబారక్‌, సీఎంఆర్‌ ఎఫ్‌ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

Updated Date - Nov 25 , 2024 | 11:39 PM