కేసీఆర్ నడుస్తున్నారు...!
ABN, Publish Date - Jan 18 , 2024 | 04:45 AM
లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో బీఆర్‌ఎస్ శ్రేణులకు ఎంపీ సంతోష్ కుమార్ శుభవార ్త చెప్పారు.
‘ఎక్స్’లో వీడియో పోస్టు చేసిన ఎంపీ సంతోష్
హైదరాబాద్, జనవరి17(ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో బీఆర్‌ఎస్ శ్రేణులకు ఎంపీ సంతోష్ కుమార్ శుభవార ్త చెప్పారు. శస్త్ర చికిత్స అనంతరం మాజీ సీఎం కేసీఆర్ క్రమంగా కోలుకుంటున్నారని, చేతికర్ర సాయంతో నెమ్మదిగా అడుగులు వేస్తున్నారని తెలిపారు. స్వగృహంలో కేసీఆర్ నడుస్తున్న వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన ఆయన, ప్రతి అడుగు దృఢ సంకల్పంతో వేస్తున్నారని తన ఎక్స్ వేదికలో పేర్కొన్నారు.
Updated Date - Jan 18 , 2024 | 04:48 AM