ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చెక్‌డ్యాం కూల్చివేతకు యత్నించిన వారిని శిక్షించాలి

ABN, Publish Date - Jan 18 , 2024 | 12:09 AM

మండలంలోని భోజన్నపేట, కొత్తపల్లి, మూలసాల గ్రామాల మధ్య హుస్సేన్‌మియా వాగుపై నిర్మించిన చెక్‌డ్యాం కూల్చివేతకు యత్నిం చిన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని బీఎస్పీ నియోజకవర్గ ఇన్‌చార్జి దాసరి ఉష డిమాండ్‌ చేశారు.

పెద్దపల్లి రూరల్‌, జనవరి 17: మండలంలోని భోజన్నపేట, కొత్తపల్లి, మూలసాల గ్రామాల మధ్య హుస్సేన్‌మియా వాగుపై నిర్మించిన చెక్‌డ్యాం కూల్చివేతకు యత్నిం చిన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని బీఎస్పీ నియోజకవర్గ ఇన్‌చార్జి దాసరి ఉష డిమాండ్‌ చేశారు. బుధవారం చెక్‌డ్యాంను బీఎస్పీ బృందంతో కలిసి దాసరి ఉష పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు ప్రధా నంగా కొత్తపల్లి, భోజన్నపేట, మూలసాల గ్రామాల ప్రజలకు ఉపయోగకరమైన చెక్‌డ్యాంను బ్లాస్టింగ్‌ చేయాలకున్న వారిని గుర్తించాల న్నారు. చెక్‌డ్యాం కూల్చేందు కు కాంగ్రెస్‌ నాయకులే కుట్రపన్నారని ప్రజలు చర్చించుకుంటున్నారని, వారు ఎంత టి వారైనా అరెస్ట్‌ చేసేదాకా బీఎస్పీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షుడు బొంకూరి దుర్గయ్య, ప్రధానకార్యదర్శి సా తూరి అనిల్‌, మల్లారపు రవిందన్‌, బొంకూరి సురేందర్‌ సన్ని, ఓంప్రకాష్‌ తదితరు లు పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2024 | 12:09 AM

Advertising
Advertising