ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పలు ప్రత్యేక రైళ్ల పొడిగింపు: రైల్వే

ABN, Publish Date - Apr 04 , 2024 | 04:56 AM

వేర్వేరు ప్రాంతాల మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను ప్రయాణికుల డిమాండ్‌ మేరకు జూన్‌ నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు బుధవారం ఓ ప్రకటనలో

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి): వేర్వేరు ప్రాంతాల మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను ప్రయాణికుల డిమాండ్‌ మేరకు జూన్‌ నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రతి సోమవారం నడుపుతున్న కాచిగూడ- మధురై(07191) రైలును జూన్‌ 24 వరకు, ప్రతి బుధవారం నడుపుతున్న మధురై- కాచిగూడ(07192), జాల్నా-ఛాప్రా(07651) రైళ్లను జూన్‌ 26వరకు, ప్రతి శుక్రవారం నడుపుతున్న కాచిగూడ- నాగర్‌సోల్‌(07435), హెచ్‌ఎ్‌స నాందేడ్‌- ఈరోడ్‌(07189), ఛాప్రా-జాల్నా(07652) రైళ్లను జూన్‌ 28 వరకు, ప్రతి ఆదివారం నడుపుతున్న నాగర్‌సోల్‌- కాచిగూడ(07436), ఈరోడ్‌- నాందేడ్‌(07190) రైళ్లను జూన్‌ 30 వరకు పొడిగించినట్లు వారు తెలిపారు.

Updated Date - Apr 04 , 2024 | 09:46 AM

Advertising
Advertising