ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దుర్గామాత ఆలయం నిర్మాణం చేపడతా : భూపాల్‌రెడ్డి

ABN, Publish Date - Oct 06 , 2024 | 11:47 PM

నల్లగొండ పట్టణంలోని బ్ర హ్మంగారి గుట్టపైన దు ర్గామాత ఆలయాన్ని ని ర్మించనున్నట్లు మాజీ ఎ మ్మెల్యే కంచర్ల భూపా ల్‌రెడ్డి తెలిపారు.

అమ్మవారికి పూజలు చేస్తున్న భూపాల్‌రెడ్డి

దుర్గామాత ఆలయం నిర్మాణం చేపడుతా : భూపాల్‌రెడ్డి

నల్లగొండ కల్చర ల్‌, అక్టోబరు 6: నల్లగొండ పట్టణంలోని బ్ర హ్మంగారి గుట్టపైన దు ర్గామాత ఆలయాన్ని ని ర్మించనున్నట్లు మాజీ ఎ మ్మెల్యే కంచర్ల భూపా ల్‌రెడ్డి తెలిపారు. ఆదివా రం ఆయన బ్రహ్మంగారి గుట్టను దర్శించుకొని అ మ్మవారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ బ్రహ్మంగారి గుట్ట ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే ప్రశస్తి పొందిందన్నారు. బెజవాడ కనకదుర్గ మ్మ మాదిరిగానే బ్రహ్మంగారి గుట్టపై వెలసిన అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తుందన్నారు. గతంలో ప్రకటించిన రూ. 50లక్షలకు తోడు మరిన్ని నిధులను కలిపి నిర్మాణం చేపడుతానన్నారు. అనంతరం పట్టణంలో పలు మండపాలను దర్శించుకొని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షు డు బోనగిరి దేవేందర్‌, కౌన్సిలర్‌ మారగోని భవాని, నాయకులు కటికం సత్తయ్యగౌడ్‌, చీర పంకజ్‌యాదవ్‌, రావుల శ్రీనివాస్‌, మెరుగు గోపి, రేగట్టే మహేందర్‌రెడ్డి, రాపోలు వెంకటేశ్వర్లు, వివేక్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Oct 07 , 2024 | 12:01 AM