ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎయిడ్స్‌పై అవగాహన అవసరం

ABN, Publish Date - Dec 02 , 2024 | 12:10 AM

ఎయిడ్స్‌పై ప్రతి ఒక్కరికీ అవ గాహన అవసరం అని, వ్యాధి నిర్మూళనపై విస్తృత ప్రచారం అవసరమని, అం దుకు మీడియా, స్వచ్ఛంద సంస్థలు సహకరించాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ అన్నారు.

ఫ ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌

జగిత్యాల అర్బన్‌, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఎయిడ్స్‌పై ప్రతి ఒక్కరికీ అవ గాహన అవసరం అని, వ్యాధి నిర్మూళనపై విస్తృత ప్రచారం అవసరమని, అం దుకు మీడియా, స్వచ్ఛంద సంస్థలు సహకరించాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ అన్నారు. రకరకాల కారణాలతో ఎయిడ్స్‌ సోకుతుంద ఎ యిడ్స్‌ రోగులు సాధారణ రోగులేనని, అది అంటు వ్యాధి కానందున ఎయిడ్స్‌ రోగులను చులకన చేయరాదని, ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవాన్ని పురస్కరిం చుకుని ఆదివారం జగిత్యాల ఐఎంఏ ఆధ్వర్యంలో అవ గాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అడువాల జ్యోతి, జిల్లా వైద్యాధికారి ప్రమోద్‌, ఉప వైద్యాధికారి శ్రీనివాస్‌, ఐఎంఏ కార్యదర్శి శ్రీనివాస్‌ రె డ్డి, డాక్టర్‌ జైపాల్‌ రెడ్డి, డాక్టర్‌ సుధీర్‌, నర్సింగ్‌ కళాశాల విద్యార్థులు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

Updated Date - Dec 02 , 2024 | 12:10 AM