ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kumaram Bheem Asifabad: తునికాకు సేకరణను రద్దు చేసే ఆలోచన మానుకోవాలి

ABN, Publish Date - Jan 29 , 2024 | 10:16 PM

ఆసిఫాబాద్‌ రూరల్‌, జనవరి 29: అటవీ అధికారులు తునికాకు సేకరణ రద్దుచేసే ఆలోచనను మానుకోవాలని టీఏజీ ఎస్‌ నాయకులు అన్నా రు. సోమవారం తుని కాకు కల్లెదారుల సం ఘం, కేవీపీఎస్‌, డీవై ఎఫ్‌ఐ, సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా అటవీశాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

ఆసిఫాబాద్‌ రూరల్‌, జనవరి 29: అటవీ అధికారులు తునికాకు సేకరణ రద్దుచేసే ఆలోచనను మానుకోవాలని టీఏజీ ఎస్‌ నాయకులు అన్నా రు. సోమవారం తుని కాకు కల్లెదారుల సం ఘం, కేవీపీఎస్‌, డీవై ఎఫ్‌ఐ, సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా అటవీశాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనం తరం పలుడిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. తునికాకుసేకరణ ఆదివాసులకు వ్యవసాయం తరువాత రెండోపంట అన్నారు. రైతులు, కూలీలు ఆకు సేకరణతో ఉపాధి పొందుతారన్నారు. కార్యక్రమంలో ఆసంఘం నాయకులు కాశీ నాథ్‌, మాలశ్రీ, కమలాకర్‌, శైలేష్‌, శ్రీనివాస్‌, దినకర్‌, కార్తీక్‌, టికానంద్‌, రాజ్‌కుమార్‌, ఆనంద్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 29 , 2024 | 10:16 PM

Advertising
Advertising