ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

లారీ ఢీకొని గొర్రెల కాపరికి గాయాలు

ABN, Publish Date - Apr 03 , 2024 | 11:59 PM

లారీ ఢీకొని గొర్రెల కాపరికి గాయాలయ్యాయి. రెండు గొర్రెలు మృతిచెందాయి.

గుండాల, ఏప్రిల్‌ 3: లారీ ఢీకొని గొర్రెల కాపరికి గాయాలయ్యాయి. రెండు గొర్రెలు మృతిచెందాయి. ఎస్‌ఐ యాకన్న తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పాచిల్ల గ్రామానికి చెందిన ఎలగందుల సైదులు తన గొర్రెల మందను బుధవారం సాయంత్రం ఇంటికి తోలుకొస్తుండగా మోత్కూరు నుంచి గుండాల వైపు వస్తున్న ధాన్యంలారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో సైదులు తీవ్రంగా గాయపడ్డాడు. రెండు గొర్రెలు మృతి చెందాయి. దీంతో గాయపడిన సైదులును 108ద్వారా భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తీసుకవెళ్లారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ యాకన్న తెలిపారు.

Updated Date - Apr 03 , 2024 | 11:59 PM

Advertising
Advertising